'లక్ష్మీస్ ఎన్టీయార్' రీషూట్.. తప్పదా..?

'లక్ష్మీస్ ఎన్టీయార్' రీషూట్.. తప్పదా..?

క్రిష్ ‘ఎన్టీయార్’ సందడి ముగిసిపోవడంతో.. ఇప్పుడు అందరి దృష్టీ ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ మూవీ మీద పడింది. ఎన్టీయార్ అసలైన బయోపిక్ ఇదేనంటూ ఒక వర్గం విస్తృతంగా ప్రచారం చేయడంతో సహజంగానే ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ మీద క్యూరియాసిటీ పెరిగిపోయింది. స్టార్ కాస్ట్ లేకపోయినా…