ఈ నలుగురిలో ఎక్కువ అబద్ధాలకోరు ఎవరంటే?

ఈ నలుగురిలో ఎక్కువ అబద్ధాలకోరు ఎవరంటే?

‘ఈసారి మాట తప్పితే ఇదే చెప్పుతో కొట్టు’ అంటూ ఒక పెద్దావిడ ఓటరు చేతిలో చెప్పు పెట్టబోయిన వైనాన్ని ఇటీవలి ఎన్నికల సందర్భంగా చూశాం. ఓట్లప్పుడు హామీలిచ్చి.. గట్టు దాటిన తర్వాత తూచ్ అనడం మన గల్లీ నుంచి ఢిల్లీ దాకా…