ఇక్కడ డిఎన్ఏ కూడా మార్చబడును..!

ఇక్కడ డిఎన్ఏ కూడా మార్చబడును..!

‘పుట్టబోయే పిల్లలకు గర్భంలోనే రిపేర్లు చేయబడును..’ అంటూ బోర్డు పెట్టుకున్నాడో చైనీస్ డాక్టర్-కమ్-సైంటిస్ట్. ‘డిజైన్డ్ బేబీస్’ అనే ఇన్వెన్షన్ కి ఇది అడ్వాన్స్ మెంట్ అన్నమాట! ‘జన్యుపరమైన లోపాల్ని సరిదిద్ది.. ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి ‘ఎడిటెడ్ బేబీస్’కి పురుడు పోసింది నేనే’..! చైనాలోని…