దూసుకుపోతున్న ‘ఎఫ్-2’ ప్రమోషన్ ఇంకా..

దూసుకుపోతున్న ‘ఎఫ్-2’ ప్రమోషన్ ఇంకా..

వెంకీ, వరుణ్ తేజ్‌ల మూవీ ‘ఎఫ్-2’  బాక్సాఫీసు రికార్డుల దిశగా దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ యూనిట్ తాజాగా  ‘గిర్ర గిర్ర’  అంటూ సాగే ఫుల్ సాంగ్ వీడియోను సోమవారం విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం…