ఫామ్‌హౌస్‌లోనే కేసీఆర్ ; ఢిల్లీ టూర్ రద్దు..!

ఫామ్‌హౌస్‌లోనే కేసీఆర్ ; ఢిల్లీ టూర్ రద్దు..!

అందరూ ఊహించినట్లే చేస్తే ఆయన కేసీఆర్ ఎలా అవుతారు? ఆయన రూటే సెపరేటు! అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఢిల్లీదాకా గాండ్రించినప్పుడు, కేటీఆర్ నెత్తికి వర్కింగ్ ప్రెసిడెంట్ కిరీటం తొడిగినప్పుడు.. జనమంతా అనుకున్నది ఒక్కటే…

కేసీఆరే 'రియల్ హీరో'.. ఇవిగో మూడు కారణాలు!

కేసీఆరే 'రియల్ హీరో'.. ఇవిగో మూడు కారణాలు!

తనకంటూ ఒక ‘జాతీయ రాజకీయ వేదిక’ కోసం కసరత్తు చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశయం ఎంత మేరకు నెరవేరుతుందన్న స్పష్టత ఇప్పటిదాకా లేదు. కానీ.. ఆయనెత్తుకున్న ఫెడరల్ ఫ్రంట్ స్ట్రాటజీకైతే పరోక్ష మద్దతు పెరుగుతోంది. కేసీఆర్ చెబుతూ వస్తున్న నాన్-కాంగ్రెస్,…

కరీంనగర్ నుంచే కేసీఆర్ 'నేషనల్ ఇన్నింగ్స్'!

కరీంనగర్ నుంచే కేసీఆర్ 'నేషనల్ ఇన్నింగ్స్'!

తెలంగాణ నెలరేడు మళ్ళీ నేల దిగి వచ్చేశాడు. లోక్ సభ ఎన్నికల తేదీకి కేవలం నెలరోజులు మాత్రమే మిగిలి ఉండడంతో.. ఆ నెలరోజులూ చెయ్యాల్సిన సందడికి స్కెచ్ గీసుకున్నాడు. హైదరాబాద్ మినహా 16 లోక్ సభ నియోజకవర్గ కేంద్రాల్లోనూ భారీ బహిరంగ…

జగన్‌కి 'చెయ్యిచ్చిన' కేసీఆర్.. ఏపీలో ప్లాన్-బి అమలు!

జగన్‌కి 'చెయ్యిచ్చిన' కేసీఆర్.. ఏపీలో ప్లాన్-బి అమలు!

‘రిటర్న్ గిఫ్టు రెడీగా వుంది..’ అంటూ కొన్నాళ్లుగా ఊరిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కోసం.. సహజంగానే ఏపీ రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే.. తలసాని శ్రీనివాసయాదవ్ లాంటి కొందరు కరడుగట్టిన బాబు-వ్యతిరేకులు బెజవాడ గడ్డ మీదకొచ్చి పెట్టిన తిట్లు-శాపనార్థాలతో తెలుగుదేశం…