జ్వరం వచ్చిందా ? ‘మెడికల్ అలర్ట్’  తప్పనిసరి

జ్వరం వచ్చిందా ? ‘మెడికల్ అలర్ట్’ తప్పనిసరి

జలుబో, జ్వరమో, గొంతు నొప్పో వస్తే అశ్రద్ధ చేయరాదని సూచిస్తున్నారు సీనియర్ డాక్టర్లు. వీటికి చికిత్స పొందడంలో నిర్లక్ష్యం వహిస్తే ఇదే పరిస్థితి సీరియస్ అవుతుందని, తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. 24 గంటల్లోగా వైద్యులను సంప్రదించండి..…