నాజూకైన నడుము కోసం 'మేజికల్ పౌడర్'!

నాజూకైన నడుము కోసం 'మేజికల్ పౌడర్'!

కొంతమందికి ‘చిరుతిండి’ అనేది ఒక భారీ బలహీనత. ‘గ్రైండర్’లో ఎప్పుడూ ఏదో ఒకటి వేస్తూనే వుంటావా అంటూ ఎంతమంది వెటకారమాడినా.. చిరుతిండ్ల మీద యావను తగ్గించుకోలేరు. ముఖ్యంగా 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లను ఈ వీక్‌నెస్ బలంగా…