హైదరాబాద్ రైలెక్కిన గంటా..! చలో వైసీపీ!

హైదరాబాద్ రైలెక్కిన గంటా..! చలో వైసీపీ!

చకచకా అనూహ్య పరిణామాలు జరిగిపోతున్న నేపథ్యంలో.. ఏపీలో ఏ పార్టీకా పార్టీ తమతమ సంచుల్ని ఎప్పటికప్పుడు తడిమి చూసుకోవాల్సి వస్తోంది. జంపు జిలానీల సీజన్‌కి గత నెలలోనే తెర తీసిన వైసీపీ.. ఆ ఒరవడికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పెడుతుందో చెప్పలేని పరిస్థితి.…