గ్రీన్‌కార్డ్.. వాషింగ్టన్‌లో ఎన్నారైల నిరసనలు

గ్రీన్‌కార్డ్.. వాషింగ్టన్‌లో ఎన్నారైల నిరసనలు

వాషింగ్టన్ డీసీలో ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. పది సంవత్సరాలకు పైగా వేచివున్న గ్రీన్ కార్డ్ బాక్‌లాగ్స్ ఇమ్మిగ్రెంట్స్‌కి గ్రీన్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిపబ్లికన్ హిందూ కోఎలిషన్ ఆధ్వర్యంలో దాదాపు 1200 మంది నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.…