నీ దగ్గర గన్ ఉందా ? అయితే ఏంటి ? బెదరం !

రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో తుంగభద్ర అవతలి గట్టున ఉన్న కొల్లూరు గ్రామమది.