సందీప్ కిషన్ కామెడీ చూడతరమా!?

సందీప్ కిషన్ కామెడీ చూడతరమా!?

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌కి మంచి బొమ్మ పడి చాలా రోజులైంది. యాక్షన్, లవ్, ఫ్యామిలీ డ్రామాలతో అనేక ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. ఇప్పుడు కొత్తగా జానర్ మార్చుకుని ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈసారి హాస్యం మీద పడ్డ సందీప్…