హన్సిక ప్రైవేటు పిక్స్ లీక్‌పై..

హన్సిక ప్రైవేటు పిక్స్ లీక్‌పై..

చాన్నాళ్ల తర్వాత వార్తల్లోకి వచ్చేసింది హీరోయిన్ హన్సిక. హాలీడేను న్యూయార్క్‌లో ఎంజాయ్ చేసిన  హన్సిక, ఆమె వ్యక్తిగత ఫొటోలు ఇంటర్నెట్‌లో లీకయ్యాయి. తెలుపు బికినీలో హాట్‌గావున్న ఆమె ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో చక్కర్లు కొట్టాయి. ఈ వ్యవహారంపై రకరకాల వార్తల నేపథ్యంలో…