చలో లండన్..! 22 వరకు జగన్ చిక్కడు-దొరకడు!

చలో లండన్..! 22 వరకు జగన్ చిక్కడు-దొరకడు!

ప్రజాసంకల్ప యాత్రతో బిజీగా గడిపిన వైసీపీ అధినేత జగన్.. దాదాపు ఏడాది పాటు ఇంటికి దూరమయ్యారు. ఇప్పుడు ఆ యాత్ర కాస్తా ముగిసేసరికి.. హైదరాబాద్ లోటస్ పాండ్‌‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌లో చేరికపై బుధవారం కేటీఆర్‌తో భేటీ ముగించుకున్న జగన్..…