జాగింగ్ చేస్తున్నారా ? ఐతే ఈవెనింగ్ బెటర్ !

జాగింగ్ చేస్తున్నారా ? ఐతే ఈవెనింగ్ బెటర్ !

ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేస్తే హెల్త్‌కి ఎంతో మంచిది అన్నది పాత మాట అట.. వద్దండీ బాబూ.. ఇక ఈవెనింగ్‌కి షిఫ్ట్ అయిపోండి అంటున్నారు కాలిఫోర్నియా, ఇజ్రాయెల్ యూనివర్సిటీల ప్రొఫెసర్లు. కావాలంటే తాము ఎలుకలమీద ప్రయోగాలు కూడా చేసి చూశామంటున్నారు. ట్రెడ్మిల్స్…