అందరినీ తరిమికొడతాం ; రచ్చ లేపిన బీజేపీ ట్వీట్

అందరినీ తరిమికొడతాం ; రచ్చ లేపిన బీజేపీ ట్వీట్

బీజేపీ మేనిఫెస్టోలోని వివాదాస్పద అంశాల మీద ఇప్పటికే నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. తాజాగా మరో రొచ్చును కెలికేసింది కమలం పార్టీ. ఏడాదికి 72 వేల నగదు సాయం ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ‘న్యాయ్’ పథకాన్ని ప్రకటించడంతో.. ఇరకాటంలో పడ్డ కమల…