జీన్ ఎడిటింగ్‌ని బ్యాన్ చేయాల్సిందే

జీన్ ఎడిటింగ్‌ని బ్యాన్ చేయాల్సిందే

జన్యువులను కొత్తగా కలపడం, మార్చడం, లేదా తొలగించడం వంటి ప్రక్రియలపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం విధించాలని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పుట్టే పిల్లలు మనం కోరుకున్న విధంగా ఉండాలంటే.. ఆవిధంగా ‘ డిజైన్ ‘ చేయాలంటే జన్యు ఎడిటింగ్ మేలని చైనా…