ఔటర్‌పై ఘోరం,  అంబులెన్స్‌ని ఢీకొట్టిన కారు

ఔటర్‌పై ఘోరం, అంబులెన్స్‌ని ఢీకొట్టిన కారు

హైదరాబాద్ ఔటర్ రింగ్‌ రోడ్డు మీద శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. అంబులెన్సుని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక‌లోని బళ్లారి జిల్లాకి చెందినవారు ఆరుగురు వ్యక్తులు…