అదే అమరావతి ల్యాండ్ మార్క్ వంతెన

అదే అమరావతి ల్యాండ్ మార్క్ వంతెన

రాజధాని అమరావతి పనులను వేగవంతం చేస్తోంది ఏపీ సర్కార్. ఇందులోభాగంగా రెండు కీలకమైన ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని అమరావతితో అనుసంధానిస్తూ కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్‌ వంతెనకు శ్రీకారం చుట్టారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని…