న్యూజిలాండ్ ఫైరింగ్.. 9 మంది ఇండియన్స్, ఒకరు హైదరాబాదీ!

న్యూజిలాండ్ ఫైరింగ్.. 9 మంది ఇండియన్స్, ఒకరు హైదరాబాదీ!

న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా అలజడి, ఆందోళన సృష్టిస్తోంది. మసీదుల్లో జొరబడి ఆగంతకులు జరిపిన విచ్చలవిడి కాల్పుల్లో మొత్తం 49 మంది మృతి చెందినట్లు తేలింది. వీళ్ళలో కనీసం 9 మంది భారతీయులున్నట్లు ఇండియన్ రాయబార వర్గాలు చెబుతున్నాయి.…