అది వైసీపీకి ముగింపు యాత్ర.. ఇకపై కాశీయాత్రే

అది వైసీపీకి ముగింపు యాత్ర.. ఇకపై కాశీయాత్రే

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ముగింపు సభలో మాట్లాడిన మాటలపై టీడీపీ నేతలు కారాలూ మిరియాలూ నూరుతుంటే, వైసీపీ నేతలు వాళ్లకు ధీటుగా కౌంటర్లిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. యాత్ర ముగింపు సభలో జగన్…