'చిన్నాన్న మరణంపై రాజకీయమా'? రక్తపు మరకలు తుడిచిందెవరు?

'చిన్నాన్న మరణంపై రాజకీయమా'? రక్తపు మరకలు తుడిచిందెవరు?

వైఎస్ వివేకానంద హత్యను విశాఖ ఎయిర్ పోర్ట్ కోడికత్తి ఘటనతో పోలుస్తూ ఏపీ సీఎం చంద్రబాబు.. వైసీపీని దుయ్యబట్టారు. నిజానికి వివేకానందరెడ్డి చనిపోయారన్న వార్త తనను బాధించిందని, కానీ వైసీపీ ఆయన మరణాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చూడ్డం దారుణమని విమర్శించారు.…