ఎన్టీయార్ చేసిన తప్పు నేను చేయను - పవన్ కళ్యాణ్

ఎన్టీయార్ చేసిన తప్పు నేను చేయను - పవన్ కళ్యాణ్

రొటీన్ రాజకీయాల్ని మార్చి, రొచ్చును కడిగిపారేసి, సరికొత్త పొలిటికల్ గ్రౌండ్ కోసం ప్రయత్నిస్తానన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘రూట్ స్లోగన్’! సరిగ్గా ఇదే నినాదంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారం చేపట్టిన ఘనాపాటి ఎన్టీయార్.…