మళ్ళీ శబరిమల వెళ్తాం.. వెనకడుగు వేయం

మళ్ళీ శబరిమల వెళ్తాం.. వెనకడుగు వేయం

సుప్రీంకోర్టు తీర్పు అనంతరం శబరిమల ఆలయంలో మొట్టమొదట ప్రవేశించిన మహిళలు..బిందు, కనకదుర్గ తాము తిరిగి ఆలయ ప్రవేశం చేస్తామని ప్రకటించారు. ఈ నెల 12‌న గుడిని మళ్ళీ తెరచినప్పుడు తాము వెళ్ళడం ఖాయమని సుప్రీంకోర్టుకు వారు తెలిపారు. కేవలం అయ్యప్ప గుడిలో…