మాఘ శుద్ధ పౌర్ణమి..మంచి ముహూర్తమే !

మాఘ శుద్ధ పౌర్ణమి..మంచి ముహూర్తమే !

తెలంగాణా మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారయింది. ఈ నెల 19 (మాఘ శుద్ధ పౌర్ణమి) ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. శుక్రవారం రాజ్ భవన్ కు…