విజయ్ సెంచరీ! మెగాస్టార్‌తో ఈక్వల్ !

విజయ్ సెంచరీ! మెగాస్టార్‌తో ఈక్వల్ !

ఒకప్పుడు ఏ హీరో సినిమాకైనా హండ్రెడ్ డేస్ పండగ ఒక తప్పనిసరి సంప్రదాయం. ఇప్పుడైతే మార్కెట్ పలచబడి వందరోజులాడే సినిమాలకే కరువొచ్చేసింది. కానీ.. టిక్కెట్ల రేట్లకు తగ్గట్టే వసూళ్ల లెక్కలు మాత్రం పీక్స్ తాకేస్తున్నాయి. సినిమా ఓ మోస్తరు టాక్ తెచ్చుకుందంటే…