సీఎం కేసీఆర్‌తో సండ్ర భేటీ, ఎంట్రీ ఎప్పుడు?

సీఎం కేసీఆర్‌తో సండ్ర భేటీ, ఎంట్రీ ఎప్పుడు?

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గులాబీ గూటికి వెళ్లడం ఖాయమైంది. శనివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను ఆయన కలిశారు. నేతలిద్దరి మధ్య ఏయే విషయాలు ప్రస్తావనకు వచ్చాయన్నది కాసేపు పక్కనబెడితే.. ఖమ్మం జిల్లాకు నాగార్జునసాగర్ నుంచి నీటిని…