మోదీకి సరిగా ఇంగ్లిష్ రాదు...దీదీ ఎద్దేవా

మోదీకి సరిగా ఇంగ్లిష్ రాదు...దీదీ ఎద్దేవా

ప్రధాని మోదీకి ఇంగ్లిష్ మాట్లాడడం సరిగా రాదని ఎద్దేవా చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇంగ్లిష్‌‌లో మాట్లాడాలనుకుంటే ఆయనకు  టెలిప్రాంప్టర్ సాయం ఎంతయినా అవసరమని అన్నారు. కనీసం ఒక్క వాక్యమైనా ఆ భాషలో మాట్లాడలేని ఆయనకు ఎప్పుడూ దీని…