చివరకు.. బావ కళ్ళల్లో ఆనందమే మిగిలింది!

చివరకు.. బావ కళ్ళల్లో ఆనందమే మిగిలింది!

చివరకు ‘తల’ నరికి మొండెం చేతిలో పెట్టినట్లయింది. క్లయిమాక్స్ చూపించకుండా మధ్యలోనే సీట్లలోంచి లేపేశారంటూ ఘోరమైన రివ్యూలొచ్చి ‘ఎన్టీయార్ కథానాయకుడు’ సినిమాను నిలువునా చంపేశాయి. బావ కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఆ ఒక్క బలహీనత వల్లే బాలకృష్ణ.. తన తండ్రి బయోపిక్‌ని…