పవన్ నామినేషన్ ఘట్టంలో టీడీపీ జెండాలు..!

పవన్ నామినేషన్ ఘట్టంలో టీడీపీ జెండాలు..!

టీడీపీ-జనసేనల మధ్య బంధం వుందో లేదో తెలీదు. కానీ.. వాళ్ళ బంధం మరింత బలపడుతోందన్న వెర్షన్‌ని మాత్రం ప్రధాన ప్రతిపక్షం వైసీపీ జనంలోకి బాగా తీసుకెళ్తోంది. గురువారం గాజువాకలో నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్.. అక్కడి జనాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం…

లక్ష్మీనారాయణ సొంత దుకాణం..

లక్ష్మీనారాయణ సొంత దుకాణం..

సెన్సేషనల్ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ పొలిటికల్ అరంగేట్రం కోసం ఆఖరి దశ కసరత్తు కూడా ముగిసిపోయింది. ఎజెండాతో పాటు.. జెండా రంగు, హంగు కూడాఖరారైనట్లు తెలుస్తోంది. నవంబర్ 26న మీడియాను పిలిచి తన రాజకీయ వేదికను తానే ఆవిష్కరించుచుకుంటారని, అదే వేదిక మీద తన కొత్త పార్టీ సిద్ధాంతాల్ని కూడావివరిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జనసేనలో చేరతారని కొందరు, చంద్రబాబు సానుభూతిపరుడని మరికొందరు లక్ష్మీనారాయణ మీద ‘స్టాంప్’ వేసినప్పటికీ.. ఇటీవలే ఆయన వాటన్నిటినీ తోసిపుచ్చారు. ఎవ్వరి జెండా కిందో తలదాచుకోబోనని, సొంతగా పార్టీ పెడతానని కుండబద్దలుకొట్టేశారు. వచ్చే మే నెలలోజరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని, సొంత జిల్లా కర్నూల్ నుంచి బరిలో దిగుతారని కూడా ఫీలర్లు బైటికొచ్చాయి. సీబీఐలో కీలక బాధ్యతలు చేపట్టి, ఎన్నో హై ప్రొఫైల్ కేసుల్ని ఛేదించిన లక్ష్మీనారాయణ.. తెలుగునాట నిఖార్సయిన మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. ‘మిస్టర్ హానెస్ట్’ పేరిట తనకున్న ఇమేజ్.. పొలిటికల్ గాఎంతవరకు ఉపయోగపడుతుందన్నది సస్పెన్స్!

జేడీ పొలిటికల్ ఎంట్రీ.. సీఎం అభ్యర్థిగా ఖరారు!

సీబీఐ సూపర్ స్టార్ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఫ్యూచర్ దాదాపు డిసైడ్ అయినట్లే! ఐపీఎస్ విధుల నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నప్పటి నుంచి..

త్వరలో పొలిటికల్ ఇన్నింగ్స్.. తేల్చేసిన లక్ష్మీనారాయణ!

”రావడం పక్కా.. ఎప్పుడు ఎలా ఎవరితో అన్నదే సస్పెన్స్..” ఇదీ ఐపీఎస్ ఫైర్‌బ్రాండ్ వీవీ లక్ష్మీనారాయణ తన పొలిటికల్ అరంగేట్రం మీద ఇచ్చిన లేటెస్ట్ క్లారిటీ.