‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ మళ్లీ ఎప్పుడు? బయ్యర్లు బెంబేలు

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ మళ్లీ ఎప్పుడు? బయ్యర్లు బెంబేలు

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఫిల్మ్ రిలీజ్ కాకుండా అడ్డుకునేందుకు సెన్సార్‌ బోర్డు ప్రయత్నిస్తోందని ఆరోపించాడు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. దీనిపై న్యాయస్థానానికి వెళ్తున్నట్లు తెలిపాడు. ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం ఈనెల 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు.…