'ద స్పిరిట్ ఆఫ్ అంతరిక్షం 9000కెఎమ్‌పిహెచ్'

'ద స్పిరిట్ ఆఫ్ అంతరిక్షం 9000కెఎమ్‌పిహెచ్'

మారుతున్న తెలుగుసినిమా ప్రమాణాలకు మచ్చుతునకగా భావిస్తున్న సినిమా ‘అంతరిక్షం 9000కెఎమ్‌పిహెచ్’. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి నిర్మాతగా వ్యవహించి తెరకెక్కిస్తోండటం విశేషం. లావణ్య త్రిపాఠి, అదితీరావు హీరోయిన్లు. సన్సేషనల్ మూవీగా ప్రశంసలందుకున్న…