సిటీలో భారీ ఈదురుగాలులు.. ఎల్బీ స్టేడియంలో కూలిన ఫ్లడ్‌లైట్ టవర్

సిటీలో భారీ ఈదురుగాలులు.. ఎల్బీ స్టేడియంలో కూలిన ఫ్లడ్‌లైట్ టవర్

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఈదురుగాలులకు ఫ్లడ్‌లైట్ టవర్ కూలిపోగా సుబ్రహ్మణ్యం అనే ఉద్యోగి మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసి అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి క్షత గాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు మృతుని…