‘మిషెల్ మామ’తో మీ లింకులేంటి ? మోదీ

‘మిషెల్ మామ’తో మీ లింకులేంటి ? మోదీ

కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టిన అగస్టా వెస్ట్ ల్యాండ్ వ్యవహారంలో మధ్యవర్తి (దళారీ) పాత్ర వహించిన ‘ మిషెల్ మామ ‘ తో మీకున్న సంబంధమేమిటని ప్రధాని మోదీ ఆ పార్టీని ప్రశ్నించారు. రఫెల్ విమానాల కొనుగోలులో మోదీ ప్రభుత్వం పెద్ద…