లాభాలు వచ్చినా పన్నులు చెల్లించం.. అమెజాన్ వితండ వాదన

లాభాలు వచ్చినా పన్నులు చెల్లించం.. అమెజాన్ వితండ వాదన

లాభాల పంట పండించుకుంటున్న అమెజాన్ సంస్థ పన్నులు చెల్లించడానికి మాత్రం ముఖం చాటేస్తోంది. 2017 లో ఈ కంపెనీ లాభాలు 5.6 బిలియన్ డాలర్లు ఉండగా..2018 నాటికి అది 11.2 బిలియన్ డాలర్ల మేర పెరిగిపోయింది. అయితే ఇంతగా ప్రాఫిట్స్ వస్తున్నా..ఈ…