ఒంటిమిట్టలో కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం

ఒంటిమిట్టలో కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం

గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ లోని కడపజిల్లా ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణోత్సవం అంగరంగవైభవంగా జరుగుతోంది. గురువారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య శుభ ముహూర్తాన సీతమ్మను రాములోరు పరిణయమాడారు. కళ్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. పున్నమి…