బాబునా మీరు విమర్శించేది ? యామిని

బాబునా మీరు విమర్శించేది ? యామిని

ఫీజు రీయింబర్స్ విషయంలో ఏపీ సిఎం చంద్రబాబుపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన విమర్శలను టీడీపీ అధికార ప్రతినిధి యామినీ సాదినేని తిప్పికొట్టారు. చంద్రబాబును విమర్శించే ముందు మోహన్ బాబు తన స్థాయి ఏమిటో తెలుసుకోవాలని ఆమె అన్నారు. విద్య…

యుద్ధంతో ముప్పే..జనసేనాని

యుద్ధంతో ముప్పే..జనసేనాని

దేశంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నాడు. యుద్ధమే జరిగితే రెండు దేశాలకూ నష్టమేనని, ఈ ముప్పు తొలగడానికి ఇరు దేశాల ప్రభుత్వాలూ చొరవ తీసుకోవాలని ఆయన కోరాడు. మన పైలట్ అభినందన్ పాకిస్తాన్ సైన్యానికి…

‘జికా’ ఫియర్.. అమెరికా వార్నింగ్

‘జికా’ ఫియర్.. అమెరికా వార్నింగ్

తమవద్ద ప్రపంచ వినాశనకరమైన భయంకర అణ్వాయుధాలు ఉన్నాయని విర్రవీగే అగ్రరాజ్యం అమెరికా.. ‘ జికా ‘ వైరస్ భయంతో వణికిపోతోంది. మదమెక్కిన ఏనుగు కూడా ఓ చిన్న దోమకాటుకు బేర్ మన్నట్టు విలవిలలాడుతోంది. ఈ క్రమంలో సదా ఇండియాపై ఓ కన్నేసి…

సాయం లేదు.. ఆపై ఎదురుదాడి-బాబు

కేంద్రం తీరువల్ల ఏపీ చాలా నష్టపోయిందని, కనీస సాయం చేయకుండా తమపై ఎదురుదాడికి దిగుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు.