ప్రేమోన్మాది భరత్ అరెస్ట్.. ఇక జైలుకే..

ప్రేమోన్మాది భరత్ అరెస్ట్.. ఇక జైలుకే..

హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థిని మధులికపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది భరత్‌ను కాచిగూడ పోలీసులు అరెస్టు చేశారు. కొబ్బరి బొండాం‌ల  కత్తితో భరత్ చేసిన దాడిలో మధులిక తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆమెకు వెంటిలేటర్ పై డాక్టర్లు చికిత్స…