మోదీకి సొంత పార్టీ ఎంపీ చేతిలో పరాభవం.. ఎలాగంటే..

మోదీకి సొంత పార్టీ ఎంపీ చేతిలో పరాభవం.. ఎలాగంటే..

అన్షుల్ వర్మ.. యూపీలో బీజేపీ ఎంపీ. లక్నోకి వంద కిలోమీటర్ల దూరంలోని హర్దోయ్ లోక్ సభ స్థానం నుంచి 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఈయన ఎంపీగా నెగ్గారు. అవుట్ సైడర్ అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో ప్రజలు ఆయన్ను గెలిపించుకున్నారు. కానీ.. ఈసారి…