నాగ్ చెప్పిన 'అద్భుత కథ'!

అరె.. ఈ అద్భుతం ఎలా జరిగింది.. అంటూ టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున చెప్పిన ఒక తాజా పరమ రహస్యం.. నిజంగానే ఆసక్తిని రేపుతోంది.