జుట్టుకు రంగేసుకుని..అయ్యప్ప గుడిలోకి

జుట్టుకు రంగేసుకుని..అయ్యప్ప గుడిలోకి

శబరిమల అయ్యప్ప గుడిలోకి 36 ఏళ్ళ ఓ మహిళ జుట్టుకు తెల్ల రంగేసుకుని 50 ఏళ్ళ దానిలా కనిపిస్తూ ప్రవేశించింది. మంజు అనే ఈ దళిత మహిళ కేరళలో మహిళా ఫెడరేషన్ కార్యకర్త కూడా.. తాను అయ్యప్ప గుడిలోకి మంగళవారం ఉదయం…