60 కోట్ల మంది ఫేస్‌బుక్ పాస్‌వర్డ్స్ 'గోవిందా'!

60 కోట్ల మంది ఫేస్‌బుక్ పాస్‌వర్డ్స్ 'గోవిందా'!

ఫేస్‌బుక్ పెద్ద మనిషి మార్క్ జుకెర్‌బర్గ్ ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో వున్నాడు. సాంకేతిక పరమైనవి కొన్ని, ఆర్థికపరమైనవి కొన్ని. ఫేక్ న్యూస్ కట్టడి చేయడం అనే ఛాలెంజ్ ఒకవైపు వెక్కిరిస్తుంటే.. డేటా చోరీ ఉదంతాలు మరోవైపు హెచ్చరిస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు తాజాగా..…