ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా

ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా

ఆస్ర్టేలియా గడ్డపై టీమిండియా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇటీవల టెస్టు సిరీస్‌ని దక్కించుకున్న కోహ్లి సేన, తాజాగా వన్డే సిరీస్‌ని గెలిచి చరిత్ర సృష్టించింది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన చివరి వన్డేలో ఆతిథ్య జట్టుపై 7 వికెట్ల తేడాతో…