ఆడాళ్ళూ.. మీకు జోహార్లు.. అంటూనే.. వివక్ష

ఆడాళ్ళూ.. మీకు జోహార్లు.. అంటూనే.. వివక్ష

ఇండియాలోని ఇంజనీరింగ్ ఆఫీసులు, ఇతర కార్యాలయాల్లో మహిళలను, మగవారిని వేర్వేరుగా చూస్తున్నారని వెల్లడైంది. వివక్ష స్పష్టంగా కనబడుతోందట. ఇండియాలో సిబ్బందిని ఎంపిక చేయడంలో.. మహిళలను ఒకలాగా, పురుషులను మరొక లాగా చూస్తున్నారట. సొసైటీ ఆఫ్ వుమెన్ ఇంజనీర్స్, సెంటర్ ఫర్ వర్క్…