ఆఫీసుల్లో ఆ 'ఒత్తిడి'.. తీరేదెలా?

ఆఫీసుల్లో ఆ 'ఒత్తిడి'.. తీరేదెలా?

పైఅంతస్తు మీదికెళ్లి ఒక మూలన కూర్చుని మనసారా ఏడవాలనిపిస్తుంది.. ఒక్కోసారి చచ్చిపోవాలని కూడా ఉంటుంది.. పని మీద ధ్యాస కలగడం లేదు. ఒకరకమైన బోరింగ్, రొటీనిటీ ఫీలింగ్..! స్వాతి అనే ఒక కార్పొరేట్ స్కూల్ టీచర్, అంకిత అనే కమ్యూనికేషన్ కన్సల్టెంట్,…