శంకర్ ‘ఐ’ ఫౌండేషన్ ఫండ్ రైజింగ్, ఎన్నారైల నుంచి ఊహించని స్పందన

శంకర్ ‘ఐ’ ఫౌండేషన్ ఫండ్ రైజింగ్, ఎన్నారైల నుంచి ఊహించని స్పందన

అమెరికాలోని కాలిఫోర్నియా(Milpitas)లో శంకర్ ‘ఐ’ ఫౌండేషన్ చేపట్టిన ఫండ్ రైజింగ్ ఈవెంట్‌కు మాంచి స్పందన లభించింది. వందలాది మంది ఎన్నారైలు హాజరై విరాళాలు అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పేదలకు కంటి చూపు ప్రసాదించాలనే గొప్ప ఆశయంతో ఏర్పాటైన శంకర్ ఐ ఫౌండేషన్,…