ఇక్కడ 'ఊపిరి పీల్చడం' నేర్పించబడును!

ఇక్కడ 'ఊపిరి పీల్చడం' నేర్పించబడును!

మన ప్రమేయం లేకుండా మనం అనుక్షణం చేసే అసంకల్పిత చర్య.. ఊపిరి పీల్చడం. శ్వాసనిశ్వాసల ప్రక్రియ అనేది జీవన క్రియల్లో అత్యంత కీలకమైనది కూడా. అది ఆగిపోతే మనుగడ ఆగిపోయినట్లే లెక్క. నిజానికి.. శ్వాస తీసుకోవడంలో ప్రత్యేకతేముంది.. అది అందరికీ స్వతహాగా…