జగన్ మాటలు.. కమెడియన్ రాజబాబుని గుర్తుకుతెస్తాయి

జగన్ మాటలు.. కమెడియన్ రాజబాబుని గుర్తుకుతెస్తాయి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై సరికొత్త వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. జగన్ ప్రసంగాలు, అతని మాటలు వింటుంటే తెలుగు సినిమా పాతతరం కమెడియన్ రాజబాబు మాటలు గుర్తొస్తాయన్నారు. చంద్రబాబు కుటుంబ ఆస్తులు బోగస్ అని…