దమ్ముందా ? అభివృద్ధిలో నాతో పోటీ పడండి !

దమ్ముందా ? అభివృద్ధిలో నాతో పోటీ పడండి !

ఏపీలో జగన్ సిఎం కావాలని కేటీఆర్ వ్యాఖ్యానించడం  దారుణమని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. నిజానికి ఏపీ అభివృద్ది చెందరాదని మోదీ, జగన్, కేసీఆర్ కోరుకుంటున్నారని, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే తిరిగి టీడీపీయే అధికారంలోకి రావాలని ఆయన పేర్కొన్నారు. వైసీపీ…