సమంత మేకోవర్.. గుర్తుపట్టలేనంతగా!

సమంత మేకోవర్.. గుర్తుపట్టలేనంతగా!

‘మనం’ మూవీలో నాగార్జునకు తల్లిగా నటించి మెప్పించిన సమంత.. మళ్ళీ అటువంటి ప్రయత్నమే మరొకటి చెయ్యబోతోంది. ఈసారి ఈ అమ్మడు ఏకంగా నానమ్మగా నటిస్తోంది. నందినీరెడ్డి డైరెక్షన్లో ఇప్పటికే ఒక మూవీకి సంతకం పెట్టేసింది సమంత. అందులో చేస్తున్న రోల్‌పై మాత్రం…