వార్తల్లో ఎమ్మెల్యే చింతమనేని, అక్కడేం జరిగింది?

వార్తల్లో ఎమ్మెల్యే చింతమనేని, అక్కడేం జరిగింది?

మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. గుంటూరు జిల్లాలో టోల్ ప్లాజా సిబ్బంది ఎమ్మెల్యే కారుని అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు మినహాయింపు ఉంటుందని చెప్పినా వినిపించుకోకపోవడంతో ప్రభాకర్ ఆగ్రహానికి లోనయ్యారు. సిబ్బంది తీరుకు నిరసనగా కారును వదిలేసి వెనుక…